Screen Plays
నేను నేనుగా
వైజాగ్ సిటీలో పేరున్న ఒక పెద్ద పబ్. ఇంజినీరింగ్ పూర్తి చేసిన నలుగురు కుర్రాళ్ళు.
డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సర సంబరాలు
"పబ్
పార్కింగ్ చోటు,
డిసెంబర్
31న కారణంగా,
దూరంగా ఉంచారు"
సుజుకీ
స్విఫ్ట్ కారు, పెర్ఫెక్ట్
డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న
వ్యక్తి లాగ, ఒక
టర్నులో రెండు కార్ల మధ్య
పార్క్ చేశాడు, ఆ
నలుగురిలో ఒకడు. కారు
ఆగిన ఐదు సెకెండ్లకు బ్రేక్
లైట్లు ఆగి, లోపల
క్యాబిన్ లైటు వెలిగింది.
సెంటర్
మిర్రర్లోకి చూసుకుంటూ,
తన హేర్
స్పైక్సుని సరిచేసుకుంటున్నాడు
కరణ్. పేసెంజర్
సైడు డోర్ తీసి దిగాడు శరణ్.
చుట్టూ డిస్కో హుషారు.. కాక్టైల్ టేబుల్ దగ్గర ముగ్గురు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఇద్దరు ట్రెండీగా ఉన్నరు, ఒక అమ్మయి నార్మల్ గా ఉంది. శరణ్ అతని గ్యాంగ్ 4 వరసులల్కి అవతల కూర్చుని ఉన్నారు.
Mild Disco background music.
శరణ్ కళ్ళకి, అందరూ సరదాగా నవ్వు కుంటున్నారు, చుట్టూ ఆనందంగా ఉన్నారు. తనకి నవ్వాలని ఉంది, కానీ మనసులో ఒక భయంతో గొంతు తడి ఆరిపోతోంది.
బయట ప్రపంచంలో బ్లాక్ బోర్డ్ మీద చాక్తో రాసే అక్షారాలే బ్లాక్ & వైట్, నా కంటికి కనబడే ప్రతీ సన్ని వేశం బ్లాక్ & వైట్.
అరే
ఈ కలరింగ్ చూసి,
బాధపడుతున్నట్లున్నాడు,
వాడిని ఈ బాధ
నుండి బయటపడేయాలంటే,
ఒక దారి ఉంది,
అన్నాడు
శ్రీకాంత్.
ఏంటి
రా అది అని అడిగాడు శివ.
వాడిని
కదుపురా..!!
అరే
శరణ్ అంటూ కదిపాడు
Front Sound Disco music and fade off అయింది.
సారీ
రా, మీ
మూడ్ పాడు చేసినట్లున్నాను.
అని లేని
నవ్వుని తెచ్చుకుని అన్నాడు,
శరణ్
నీ
నటణకి ఒక చిన్న పందెం రా !!
ఏంటది
?
అక్కడ
కనబడుతున్న ముగ్గురిలో ఒకరి
దగ్గరకి వెళ్ళి, నువ్వు
పెళ్ళి చేసుకుంటాను అని
చెప్పాలి.
అరే
ఇప్పటికిప్పుడు అలా చెప్పమంటే
ఎలా ?
అయినా
నా గురుంచి తెలిసే అడుగుతున్నార్రా
?
Mild Disco background music.
ఎవడికి
తెలుసు మామ నీ బాధని పోగొట్టే
మందు అక్కడే ఉందేమో,
ప్రయత్నించు
అన్నాడు శ్రీకాంత్.
సరే,
వెలతాను,
నాకు
చెప్పలనిపిస్తేనే చెప్తాను
సరేనా అన్నాడు శరణ్.
సరే,
అన్నారు.
శివ,
శ్రీకాంత్.
Front sound, rap disco music change to Jazz, Saran
started walking to the cocktail table.
excuse me...
... Yes, అంటూ
ఇటు తిరిగారు ఇద్దరు అమ్మాయిలు...
మిమ్మలిని
కాదడండి.
మరి
ఎవరిని అని అడిగారు వారు.
ఆమెను
!!
ఎందుకు
?
ఆమెను
పెళ్ళి చేసుకుంటాను అని
చెప్పడానికి. ఎత్తిన
కాక్టైల్ గ్లాస్ దించి,
పక్కనున్న
మాస్క్ పెట్టుకుని ఉన్నపలంగా,
కోపంతో
తిరింగింది, శ్రీవల్లి.
తన
కోపానికి, ఖంగారు
పడి ఒక అడుగు వెనకేసాడు.
అటుగా
వస్తున్న బేరెర్, కాలు
తగలడంతో కిందపడటం, బేరెర్
తీసుకెలుతున్న జూస్ గ్లాస్
శరణ్ పైన పడటం క్షణ కాలంలో
జరిగిపోయాయి.
పడిపోయిన
శరణ్ కి చేయి ఇచ్చి పైకి
లేపింది, శ్రీవల్లి.
హెలో
!! మొదటి
కలియికలోనే వెనకడుగు వేసి
కిందపడ్డావు, ఇక
పైకి లేచి ఈ పరిచయాన్ని పెళ్ళికి
ఎలా తీసుకెలతావు అని అడిగారు
శ్రీవల్లి స్నేహితులు.
జూసుని
తుడుచుకుంటూ, ఏదో
చెప్పబోయి, ఆగి
పోయాడు.
అలా
చూస్తూ ఉండిపోయింది శ్రీవల్లి.
ఏం
బాబు మాటలులేవా ?
లేక
కాదండి, జరిగినదానికి
మాటలాడి మిమ్మలిని influence
చేయడం నాకు
ఇష్టం లేదండి. కానీ
ఒకటి మాత్రం నిజం మీకు
చెప్పలనుకున్నది నేను
చెప్పేసాను, ఇక
మీ ఇష్టం, ఇదిగోండి
నా నుంబెర్ మీ response వాట్సాప్
చేయండి, అని
వెళ్ళి పోయాడు, శరణ్.
Comments
Post a Comment