KARNA
లైట్ హౌసుకి దగ్గరలో ఉన్న రాతి గుట్ట మీద కూర్చున్నారు ఇద్దరూ. పౌర్ణమి కావడంతో, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆటుపోట్లతో, అలల శబ్ధం కారణంగా ప్రియా, రాం మధ్య నిశబ్ధం నెలకొంది. Priya: ఏమైంది రాం ఈ టైంలో ఇక్కడకి రమ్మన్నావ్ ? Ram: నీతో కుంచం అర్జంటగా మాట్లాడాలి. Priya: ఏంటది రాం? Ram: సూటిగా ఒక మాట. నువ్వు ఉన్న పళంగా, కమ్మ్యూనిష్ట్ పార్టీకి రాజీనామా చేయాలి. Priya: ఇన్ని రోజుల మన ప్రయాణంలో ఎప్పుడూ రాని ఈ ప్రస్థాణం ఇప్పుడు కొత్తగా ఉంది. ఉన్నచోట నుండి లేచి రాం తనకి కుంచం దూరంగా సముద్రంవైపు నడుస్తూ !! Ram: సందర్భం రాలేదు. ఇప్పుడు తప్పట్లేదు Priya: ఏమిటా సందర్భం ? తన బుజాన్ని పట్టి వెనుకకు తిప్పింది. Ram: రాజధాని రైతుల భూ వివాదం. Priya: ఓహ్, ఆ రాక్షసుని పంచచేరిన ఈ రాముడు కూడా మారాడన్నమాట!! Ram: పేరు రాం అయిన మాత్రానా, రాముడు అనుకోవడం నీ బలహీనత ప్రియా. అంటూ ముఖం చాటేసాడు. Priya: నిజమే, మనుషలలో మానవత్వాన్ని చూడటం నా బలహీనత. అన్యాయం చేసే వారికి నీ అండ చూసుకుని రెచ్చిపోతున్నరు. ధర్మపోరాటం చేసే వారి మీద దాడ...