కష్ట కాలంలో మనకి గుర్థుకి వచ్చే పద్యం
మగనికాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునొందు గలిమి లేమి రెండుగల వెంతవారికి విశ్వదాభిరామ వినురవేమ ! ఈ పద్యానికి తాత్పర్యం రాయగలరా ?
Lessons, observations, feelings, experience and what not... ?