Arjun
అర్జున్
అర్జున్
SCENE-1.
INDO - PAK BORDER
Arjun
and his colleague come friend Saran spying on top of the hill in Jammu. Early
dawn of the day! Very cool climate.
Both
of them are on top of the hill and watching the terrorists over the borderline.
Saran is spying over the border using high-end military binoculars.
Arjun
is an expert in using the high-end rifle and trying to focus the objects over
the corner on the other side of the border.
Arjun:
Neeku vacchina information correct ey naa?
Saran:
Yes, no doubt cheppindi mana chil
bul pandey.
Arjun:
Aiteay idi time waste, veldaam pada
ani bag sardhabOyaaDu.
Saran:
He is dipping a biscuit in hot tea
from the flask and had a bite and said,
tondarapaDaku, chil bul pandey ,
okkO saari killbil pandey avutaaDu.
Arjun:
Took a grilled notebook from the bag
and asking Saran to note down the parameters.
Saran:
Object active
Arjun:
Let them in, may be civilians.
Saran:
May be,
No, two more.
Arjun:
Any weapons?
Saran:
No, seems to be sheep keeper
Arjun:
A smart smile and said, be ready.
Saran:
What, they are sheep keeper’s.
Arjun:
Border lo gorrelu kayaDam enti?
Saran:
Correct ey !
Arjun:
Inkosaari check chey.
Saran:
Active, A jeep with 4, moving right
at 40KMPH,
Arjun:
Okay,
Range
Saran:
950m,
Arjun:
Angle
Saran:
45degrees to right.
Arjun:
Wind Speed
Saran:
10nautical miles per second and
Altitude -120 meters
Wait for the target.
Arjun:
Okay
Saran:
Target confirm.
Arjun:
Done. Adjusting the Rifle parameters
and pointing the target through the gun
RIP, trigger laagadu.
one down, from the Jeep.
Next one more round, Jeep tilted and
took side from the way..
A Huge gang of terrorists
accumulated a launching a short ground missiles.
Arjun, shoots few of them one after
the other.
Oh, shit, they didn’t inform about
the air force support?
Arjun:
Took the binoculars and focused the
helicopter.
Said, don’t worry, inform Pandey.
Trying to reach Pandey, no response
from the base camp
Base Camp - ARMY VEHICLES ARE ROAMING. ARMY MEN ARE CARRYING WEAPONS
TO THE VEHICLES. NOISE FROM THE RADIO SETS FROM ONE OF THE TENT.
A NEW-JOINER CAME IN TO THE TENT AND
TRIED TO RESPOND.
PANDEY WAS PASSING BY AND ASKED THE
MAN, WHO IS THAT?
SARAN. WHAT IS THE CALL?
IT'S, AN S.O.S CALL. ENEMY WITH
AIRFORCE AND NEED BACKUP.
PANDEY SAID, LEAVE THEM BOY, THEY
ARE TRAINED AND NEED NOT WORRY FOR ONE HELICOPTER.
ARMY MEN DOUBTED IN THE MIND, HOW
DID HE KNOW ABOUT ONE HELICOPTER?
Pakistan helicopter targeting Saran
and Arjun.
Saran:
Oh My God, it is a suicide mission
Arjun:
Do not worry we are going home.
Both of them trying to down the
helicopter. Helicopter came very near and still Arjun is fighting. Helicopter
passed over them. Saran killed !
Completely blooded. The blood
spilled on the face of Arjun.
Tears in the eyes of Arjun. Arjun
continued shooting the helicopter.
Arjun just left the gun and started
running when the helicopter missed. He followed in the direction of helicopter
and the helicopter turned towards him. He is running, running, and jumped over
the hand rocket launcher.
Took the missile and took the helicopter
down.
SCENE-2. Jammu Army base camp, Arjun
entered in his Jeep with a bandage to his hand and small bandage on head. The
Camp is full of green and Army heavy vehicles parked outside. Arjun stepped out
of the Jeep with goggles and thrown them stylishly in the Jeep and took right
into the general office.
Pandey his superior in uniform
walking opposite to him.
Hello Arjun, Surprise and you are so
lucky. praanaalathO bayatapaDDaavu. It is a bad incident kadaa.
Arjun:
Meeku baadhagaa undaa, santOshamgaa
unda aneadi teliyatleadu
Ofcourse, nee lanTi patriot Indian
army ki pranaalatO tirigi raavaDam anTea, santOshameay kadaa.
Nee mokham choostunTea, nee friend
Saran patla baadha vyakta parachaleadanna kOpam kanapaDutOndi.
"gurtucheasi baadhapettae
uddeasamtO"
Ayina, tOTi sainikula maranam
tyagamlaa parignainchi mundukellaali kaani maranam anukuni badhapaditea emotion
ki chikkunaTlea.
Appudu army ki manam unfit kada
Arjun ani vellipOyaaDu.
Velutoo, nee meeda allegations
vacchayi , may be explanation ivvalasi untundi.
SCENE-3.ARMY GENERAL CABIN.
GENERAL IS HAVING A CUP OF TEA AND
LOOKING OUTISDE OVER THE WINDOW.
ARJUN KNOCKED THE DOOR, EXCUSE ME
SIR, MAY I COME IN.
YES, COME IN.
General:
koorchO Arjun, Tea sip cheasi,
koorchunnaaDu.
Arjun:
General koorchunna taravata, Arjun
koorchunnaaDU.
General
Enti vishayam?
Arjun
Idi naa resignation sir. I cannot
continue my services antoo letter icchaadu.
General
Ninna jarigina incident valla neanu
expect cheasa, kaanee ee allegations ki nee explanations kaavali.
Arjun,
Letter Chadivi, kOPamgaaa table
meeda unna globe kindaki tannesaadu.
General
ఈ ఆవేశమే, కొంతమందికి నిన్ను శత్రువుగా పరిచయంచేసింది. నువ్వేంటో నాకు తెలుసు కానీ, నీ ఆవేశం అందరికీ తెలుసు.
Ayina paristhiti cheyi daati
poYindi. Nee meeda warrant jaariadyindi. Oka help aitea cheaygaligaanu, 30
days’ time teesukunnaanu. But, civil police ninnu arrest cheyocchu. No other
way. You have to tuck away.
SCENE-4: ANDHRA-ORISSA
SEASHORE. A THICK FOREST RANGE.
IT LOOKS LIKE AN ISLAND. NO
CONNECTION TO THE OUTER WORLD.
THICK FOREST AND ONE SIDE BAY OF
BENGAL. NO ROADS. THE TIRBAL WALK FORMS A PATH. NO HUMANS WANDERING NEAR BY AND
NO ONE KNOWS THE REASON.
ONE FINE EARLY MORNING, LAVISH GREEN
FROM THE TOP VIEW, THE FOREST SEEMS TO BE VERY SILENT WITH NATURAL SOUNDS.
PARTLY CLOUDY.
A MINUTE SOUND OF A HEAVY BREATHE
INCREASING IN THE BACKGROUND.
CLOSEUP-SHOT:
A PERSON IS RUNNING HEAVILY FOR A
SURVIVAL. THE LEGS ARE VERY THIN RUNNING IN THE FOREST.
SUDDENLY, THE JUMPS ON TO THE SCREEN
FROM THE RIGHT TO LEFT AND CONTINUES RUNNING.
BACKGROUND:
HORSES RUNNING INTO A WAR ZONE.
SLOWLY INCREASING. ALL OF SUDDEN GOONS ON HORSES JUMPS ON TO THE SCREEN FROM
THE RIGHT SIDE TO LEFT AND CONTINUES TO CATCH THE MAN.
THESE GOONS ARE USING SWORDS INSTEAD
OF ANY MODERN WEAPONS.
THE MAN IS RUNNING AND GOONS ARE
FOLLOWING THE MAN ON HORSES AT ONE FINE POINT, THE SWORD HITS ON THE BACK OF A
MAN AS THE CHEETAH HIT THE DEER ON HER BACK.
THE BLOOD SHEDDED ON THE SCREEN.
SCENE-5: THE GOONS ON TWO HORSES
DRAGS THE DEAD BODY TO THEIR RELATIVES (HOSTAGES).
ఇంతలో వాళ్ళ గోలకి
గుడారంలో ఉన్న
వాళ్ళందరూ గుమికూడారు. ఎవరికీ నోరు మెదిపే
ధైర్యం రావట్లేదు,
అలవాటుపడిపోయినట్లు.. చివరికి ఆ శవం తరపున
వాళ్ళు కూడా ఏమీ
మాట్లాడకుండా మిన్నకుండి పోయారు.
వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ రౌడీ మూక, పెద్ద
మాట్లాడటం మొదలెట్టాడు.చూడండీ, ఎవరైనా పారిపోవాలని ప్రయత్నిస్తే వీడికి పట్టిన గతే
పడుతుంది.మీ అందరికీ చెప్పేది ఎంటంటె, ఇక్కడి నుండి నూరు కిలోమీటర్లు, దాటగలిగే, దాటగలిగించే
సత్తా ఉంటేనే అడుగులు వేయండి.
కాదు కూడదు అనుకుంటే నూరు మైళ్ళ దూరంలో
సముద్రం ఉంది అందులో దూకి చావండి. లేదు చావడానికి అంత ధైర్యం చాలదనుకుంటే, చెప్పిన
పని చేసుకుంటూ బానిసలుగా ఉండండి అంటూ ఘాండ్రించి వెళ్ళిపోయారు. గుఱ్ఱాల సకిలింపులు
దూరం అవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి శవాన్ని చూసి నిర్ఘాంతపోయింది అతడి భార్య. నెత్తుటితో
తడిసిన ఆ శవం, ఈగలకి కూడా అలుసయిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ శవం పక్కన నిలబడి,చుట్టూ
గుమి కూడిన ఆ పిరికి వాళ్ళందరిని దయనీయంగా చూసింది.కంటి నుండి నీరు కారడం మొదలయ్యే
సమయానికి బరువెక్కిన గుండెతో ఒక్కసారిగా కూలబడింది. తాను ఏడ్చి ఏడుపుకి ప్రకృతి స్పందించిందేమో
ఆమె కూడా వెళ్ళిపోయింది. తన కన్నీటి చుక్కలకి భూమి తడిసింది కానీ ఆ దేవుని మనసు కరగలేదే
అని తోటి బాధితులు విలపిస్తున్నారు.జోరున వర్షం కురవడం మొదలయింది. బహుశా వాళ్ళ కన్నీళ్ళు
భగవంతుడు కూడా చూడకూడదనుకున్నాడేమో, ఒక వేళ ఆ భాద విన్నట్లైతే వాళ్ళ ప్రశ్నలకు ఎక్కడ
సమాధానం ఇవ్వవలసి వస్తుందనుకున్నాడో, మెరుపులు కురుపిస్తున్నాడు. అయినప్పటికీ, వాళ్ళు
కనిపించని ఆ దేవుడిని కాక ఎవరిని నిల దీయగలరు.దేవుడా ఏం పాపం చేశామని ఈ బ్రతుకునిచ్చావు,
ఎన్నాళ్ళు ఈ భాధలు, ఏటి దిక్కు అని శూన్యంకేసి చూస్తుండిపోయారు.
***
వైజాగ్, సిరిపురంలో క్రోం అనే ఖరీదైన పబ్. కాలేజీ కుర్రాళ్ళ దగ్గరనుండి కనక రాయుళ్ళ వరకు జిలుగు వెలుతురలో ఒళ్ళు మరచి కాలు కదుపుతున్నారు. ఇంతకు మించిన లోకం వేరొకటి లేదు, ఇంకో క్షణం రాదు అన్నట్లు మయమరిచిపోయారు. ఆంధ్రా యూనివర్సిటీ మెడికల్ కుర్రాళ్ళు. అదే ఆఖరి సంవత్సరం కావడంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఆ క్షణాన్ని ఎవరూ చెరిపివేయలేని విధంగా అనుభవిస్తున్నారు. కానీ రాకేష్ ఇవేవీ పట్టనట్లు సిగిరెట్ కాలుస్తూ అంతులేని ఆలోచనలతో మునిగిపోయాడు.అందరూ సంతోషంగా గడుపుతుంటుంటే ఒక్కడివే ఏం చేస్తున్నావ్ రాకేష్, అడిగింది హరిణి.దగ్గరగా వచ్చిన హరిణిని చూసి తాగుతున్న సిగిరెట్ యాష్ ట్రేలో నెరిపి లేచి నిలబడ్డాడు.హరిణి కళ్ళలోకి సూటిగా చూడలేని రాకేష్ అటూ ఇటు చూసి తల దించుకున్నాడు.ఏమైంది రాకేష్ అలా ఉన్నావ్ అని తన కళ్ళ ముందు చిటిక వేసింది హరిణి. తేరుకున్న రాకేష్ పెదాల మీదకు నవ్వు తెచ్చుకుని తనని చూస్తూ , రేపటి నుండి డాక్టర్ పట్టభద్రులం. కానీ ఏదో చేయాలన్న తపన, అది ఏంటో, ఎందుకో కూడా తెలియట్లేదు హరిణి అన్నాడు రాకేష్. అయినా వేళాపాళ లేదంట్రా నీకు నీ తపనకి అంటూ వచ్చాడు కాక్టైల్ తాగుతూ శ్యాం. శ్యాము వైపు తిరిగి, తన భుజం మీద చేయి వేసి, నిజమే రా మీరందరూ ఉంటేనే ఇలా ఉన్నాను. లేకుంటే ఎవేవో ఆలోచనలతో సిగిరెట్లే నా లోకం అయ్యేవి. నీవు అన్నట్లే నాకూ ఏదో చేయాలని అనిపిస్తోంది కానీ ఏదో ఒకటి కాకుండా మనం చదివిన చదువు ఉపయోగపడేలా చేయాలన్నదే నా ఆలోచన, అన్నది హరిణి. ఇంతలో శ్యాము,నిజమే అందులో మనకు ఆనందంతో పాటు కాస్త సాహసోపేతంగా ఉండాలి. అప్పుడే మనకు జీవితాంతం గుర్తుండి పోతుంది అన్నాడు.దాని అర్ధం అంటూ రాకేష్ వద్దకు చేరుకున్నాడు గిరి.గిరికి రేఖ కూడా తోడయింది. ఏమీ లేదు, వైద్యం దొరకని చోట నెల రోజుల పాటు ఒక వైద్య శిభిరాన్ని నడుపుదాం,అదీ ఎలాంటి చోటు అంటే, జ్వరం బారిన పడి ఊరు దాటి తీసుకు వెళ్ళే సమయానికి ఇంకో లేని రోగం వస్తుందని భయపడే చోటుకి. మనమే వెళ్ళి వాళ్ళకి వైద్యం చేయడమే కాక వాళ్ళకి మన వైద్యం పట్ల నమ్మకం కలిగిద్దాం. ఇలా చేయడం వలన మనకు ఒక మంచి పని చేసిన తృప్తి మిగులుతుంది. శ్యాం అన్నట్లు జీవితంలో గుర్తుండి పోయేలా ఉంటుంది అన్నాడు రాకేష్. ఒకరి మొఖం ఒకరు చూసుకొని చేతిలో చేయి వేసి వాళ్ళ వాళ్ళ అంగీకారాన్ని తెలిపారు. సంతోషంగా ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు.
బయటకు వచ్చిన ఆ ఐదగురికి వర్షం ఆహ్వానం పలికింది. ఆ అకాల వర్షానికి సంతసించిన వారై ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు.అందరికీ వీడుకోలు చెబుతూ అడుగులు ముందుకు వేసింది హరిణి. నేను తోడుగా రానా అడిగాడు రాకేష్. హే,ఎందుకు నా కేమైనా కొత్తా? అయినా ఇక్కడి నుండి మైలు దూరం కూడా లేదు కదా, నేను వెలుతాను లే అని గుడ్ నైట్ చెప్పి ఇంటి వైపు కదిలింది. చిన్నబుచ్చుకున్నవాడై వెనుకకు తిరిగి తననే చూస్తున్న గిరిని చూసి లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకున్నాడు. ఏంట్రా మొఖం అలా పెట్టావ్ ? ఏమి లేదు రా తోడుగా రానా అంటే ఎందుకు మైలు దూరమే కదా అని వెళ్ళిపోయింది. వార్నీ, దానికే ఇలా అయిపొయావా? హూం, ఐదడుగుల మనిషి ప్రాణం పోవడానికి, ఆరడుగుల గోతి చాలని చెప్పలేకపోయావా?అని చలోక్తి విసిరాడు,గిరి. శూన్యంలోకి చూస్తూన్న రాకేష్, ఆ మాటలకు గిరి వైపు చూసి, అలా స్నేహభావంతో అనగలిగావు గాని, ప్రేమిస్తే అనగలవా అన్నాడు రాకేష్. తన మనసులోని మాట తెలుసుకున్న వాడై గిరి, రాకేషుతో పాటు ఇంటికి బయలుదేరాడు.
***
సియాచెన్ ఆర్మీ
బేస్ క్యాంప్, హిమలయాస్.
ఓ
ప్రక్కన యుద్ధ హెలికాఫ్టర్లు,
ట్యాంకర్లు నిలబడి ఉన్నాయి.సైనిక
జీపుల హడావిడీ,
మరొక
ప్రక్క గుడారం క్రింద
సెట్
కాణ్ఫెరెన్స్ యొక్క అర్థం కాని గోల. లైన్
ఆఫ్ కంట్రోల్ దగ్గర సీక్రెట్
మిషన్ నిర్వహిస్తున్న అర్జున్,
అతని
స్నేహితుడు సలీం కోసం అత్యవసరంగా ఏర్పాటుచేశారు ఒక కంట్రోల్ రూం.ఆ కంట్రోల్
రూములో
రేడియో సిగ్నెల్స్ ని రిసీవ్ చేసుకునే వైర్లెస్ సెట్, రేడార్
ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఎం జరుగుతుందో ఎవరకీ
తెలియట్లేదు.రాడార్ సిగ్నల్స్ సహకారంతో ఎప్పటికప్పుడు వాళ్ళకి
సూచనలిస్తున్నారు కంట్రోల్ రూం నుంచి అతని సహచరులు. ఎంతవరకు వచ్చింది
ఆపరేషన్ ట్రైస్టార్ అంటూ వచ్చాడు గౌరవ్ సింగ్.
ఎత్తైన పర్వతం నుండి చూస్తే హిందూ దేశం పేరుకి ప్రాణం పోసిన సింధూ నది సోయగాలు అట్టే కట్టేస్తున్నాయి. నదికి ఆవల వైపున పర్వతాలను తలిపించే దేవదారు వృక్షాల అందాలు, ప్రకృతి లోని రాక్షసత్వాన్ని కప్పి ఉంచే తెర లాగ నిలబడ్డాయి. ఆ తెర మాటున పొంచి ఉన్న తీవ్రవాద మూకలు వాటి కదలికలని ఎప్పటికప్పుడూ తెలుపడమే ఆపరేషన్ ట్రైస్టార్ లో ఒక భాగం. అందులో సింహ భాగం మిలిటంట్లకు ఆయుధాలు చేరవేసే ఐ.స్.ఐ. వాహణాల పైన దాడి చేయడం, ఇందులో ముఖ్య పాత్ర పోషించేది లెఫ్టనంట్ కలోనల్ కేడర్లో ఉన్న సలీం అతడి స్నేహితుడు అర్జుణ్.ఇద్దరూ ఇంజినీరింగ్ పట్టభద్రులు. వాళ్ళిద్దరూ చదువుకునే రోజులనుండి మంచి ప్రాణ స్నేహితులు. దేశ భక్తి చేత ఇద్దరి పయణం ఇండియన్ ఏర్ ఫోర్స్ అయింది. ఒకరిని విడిచి ఒకరు ఉన్నది లేదు. అలాంటి ప్రాణ మితృలు శిఖరపు అంచున పడుకుని బైనాకులస్ లో మిలిటంట్ల కదలికలను గమనిస్తున్నారు. ఒక సీక్రెట్ ఆపరేషనులో కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండటం మనం చూస్తుంటాం. మిలిటరీ ఆపరేషన్ ఐతే ఒకరు దాడి చేయడానికి మరొకరు దాడి చేసే వారిని కవర్ (రక్ష)చేయడానికి ఉంటుంటారు. అదే ఎవరికీ కనపడకుండా అయుధాలను ఉపయోగించే వారైతే చెప్పనక్కరలేదు. ఒకరు ఉపయోగించేదాంట్లో సిద్ధులు అయితే మరొకరు వాటిని ఉపయోగించడానికి అవసరమైన ప్రమాణాలను పరిస్థితులను అతి వేగంగా లెక్క కట్టి తెలియచేసేవారు. ఇందులో ఇద్దరి మద్య సఖ్యత ఉండాలి. అలా కాని పక్షంలో ఇరువురి ప్రాణాలకే కాక దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వీళ్ళ గురుంచి తెలిసే ఇలాంటి ఆపరేషన్ అప్పగించాడు గౌరవ్ సింగ్. వీరిలో ఆయుధాన్ని ఉపయొగించడానికి అవసరమైన గణాంకాలను తెలిపేది సలీం అయితే, అత్యాధునీక అయుధాలను ఉపయోగించడమే కాక శతృవులకు ఎదురు నిలబడి పోరాడే తెగింపు ఉన్నవాడు అర్జుణ్.

అర్జుణ్
చూడటానికి పెళ్ళి కాని అమ్మాయిలకు కలల రాకుమారుడు లా ఉంటాడు. రుత్ లంగన్
రచించిన దీ హైలాండర్ నవలలో వర్ణించిన హీరోకి పోలినట్లున్నాడు. అందులో
స్కాట్లాండ్ కొండవాసులను కాపాడటానికి హీరో తన జీవితాన్ని పలంగా పెడతాడు.
చివరికి స్కాట్లాండ్ ప్రజల తరపున ఇంగ్లీష్ ప్రభుత్వంతో రాయబారం నడిపి ఆ
కొండవాసులకు విముక్తి కల్పిస్తాడు.ఆ హీరోని పోలినట్లుండే అర్జుణ్, యుద్ధ
రంగంలోకి నడిచి వస్తుంటే క్రూర జంతువులతో పోరాటానికి సిద్ధపడిన మృగరాజులా
అనిపిస్తాడు. కండలు తిరిగిన దేహ సౌందర్యం అతని సొంతం.అతని వేగం ప్రాణం
పోసుకున్న మిసైలుతో సమానం. యుద్ధ రంగంలో టార్గెట్ కి గురు పెడితే
మిస్సవ్వడం చాలా అరుదు. అంత కచ్చితంగా ఉండే అర్జుణ్ కి అంతే కచ్చితంగా
ఉండే సలీం ప్రాణ మితృడు. ఇప్పుడు ఇద్దరూ సియాచెన్ సెక్టారులో శతృవుల
కదలికలపై కన్ను వేసుంచారు. M40A5 Sound suppressor sniper, U.S నుండి
దిగుమతి చేసుకున్న అత్యాధునీక ఆయుధం.ఇది 2009 లో అమెరికా వాళ్ళు
రూపొందించారు. దీనికి టెలీస్కోపిక్ పరికరాలే కాకుండా సౌండ్ సప్ప్రెస్సర్
అమర్చకునేందుకు వీలుగా డిజైన్ చేశారు.దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే, రాత్రి
పూట కూడా కరక్ట్ గా టార్గెట్ చేయవచ్చు.అన్నిటికిమించి టార్గెట్ ఒక మైలు
దూరం ఆవల ఉన్నా ఛేదించగలదు. అది అందరకీ అంత సులభం కాదు. ఎందుకంటే,
వాతావరణంలోని వేడి, తేమ, గాలితోపాటు శతృవు ఎంత వేగంగా కదులుతున్నాడో
లెక్కించి ఆ స్నైపెర్ ని సెట్ చేయాలి. అలా కాని పక్షంలో టార్గెట్ మిస్
అవుతుంది. ఫలితంగా శతృవులు వీరిని కనిపెట్ట వచ్చు. ఇంత ప్రత్యేకమైనటువంటి
ఆయుధాన్ని ఉపయోగించడంలో ఆరి తేరిన ఆ ఇద్దరు 1200 వందల అడుగుల ఎత్తు నుండి కాపు కాస్తున్నారు.
సూర్య కిరణాలు నిటారుగా పడుతున్నాయి. మధ్యాహ్నం భోజన సమయం కావస్తోంది. అప్పటిదాకా చల్లగా ఉన్న వాతావరణం, కొద్ది కొద్దిగా వెచ్చబడుతోంది. నిత్యం కాల్పుల జరిగే ప్రదేశం అయి కూడా ప్రశాంతంగా ఉందంటే ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం నిజమే అనిపిస్తోంది, అన్నాడు సలీం. ఇంటెలిజెన్స్ వాళ్ళే ఈ ఇణ్ఫర్మేషన్ ఇచ్చుంటే నష్టం ఏమీ లేదు. అలా జరగనట్లైతేనే కుంచం ఆలోచించాలి, అన్నాడు అర్జుణ్. సుమారు నాలుగు గంటల నుండి మిలిటంట్లకోసం బోర్లా పడుకుని, ఎండిన గడ్డి కప్పుకుని బైనాకులాస్ లోనుంచి చూస్తున్నారు. సింధూ నదికి అవతల వడ్డునున్న రహదారిపై ఫోకస్ పెట్టారు. బిస్కట్లు తింటూ, ఈ ఫోకస్ ఏదో ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి మీద పెట్టి ఉంటే ఈ పాటికి పెళ్ళి అయి ఉండేది రా నీకు అన్నాడు సలీం. ఏడ్సావులే ఇంతకీ అభీ ఎలా ఉంది అడిగాడు అర్జుణ్. అభీ బాగనే ఉంది రా, అన్నాడు సలీం. అభీ, పూర్తి పేరు అభినయ. ఇంజినీరింగ్ లో ఇద్దరూ మంచిఫ్రెండ్స్. సలీం, అభి కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారు. ముగ్గురూ ఒకే కాలేజీ కావడంతో ఈ విషయం అర్జుణ్ కి కూడా తెలుసు. అభి, సలీంల గురుంచి పూర్తిగా తెలిసిన అర్జుణ్, వాళ్ళ ప్రేమని మొక్కగా ఉన్నప్పటి నుండి నీరు పోసి పెంచాడు. ఇప్పుడు ఆ మొక్క చిగురించడంతో అర్జుణ్ కి ఎక్కడ లేని ఆత్మ సంతృప్తి. వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తే చూడాలని తన కోరిక. అభీ సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి కావటంతో వాళ్ళ ప్రేమకి మతం అడ్డు రాదన్న నమ్మకం ఇద్దరికి.అభీ వాళ్ళ పేరంట్స్ ది కూడా ప్రేమ వివాహం కావటంతో వాళ్ళ ప్రేమకి పెద్ద అవరోధాలు లేవు అనుకున్నారు. కానీ దేశం మీదున్న భక్తి, సలీంని అభీ ప్రేమకి దూరంగా ఉండేలా చేసింది. చిన్నగా కలోనల్ కేడర్ కి చేరుకున్నారు ఇద్దరూ. ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తే ఇంట్లో చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు అభినయ, సలీం. ఈ మిషన్ పూర్తి అయిన తరవాత వాళ్ళ నాన్నతో మాట్లాడాలని అనుకుంటున్నా అన్నాడు సలీం. టెలిస్కోప్ అడ్జస్ట్ చేస్తూ ఆ మాటలకు సంతోషంతో, సలీం వైపు తిరిగి నవ్వాడు అర్జుణ్. బైనాకులాస్ లోంచి చూస్తూ బిస్కట్లు తడుముకుంటూ యే అక్కడ ఏదో కదులుతున్నట్లుంది అని టార్గెట్ మీద ఫోకస్ పెట్టాడు సలీం. స్నైపర్ టెలిస్కోప్ లోంచి సలీం చెప్పిన వైపు చూస్తున్నాడు. ఎలివేషన్, విండ్ పరామీటెర్స్ సెట్ చేయడం కోసం పారలాక్స్ ని అడ్జస్ట్ చేశాడు. నిజమే కదులుతున్నాయి. చిత్రమేంటంటే ఆ మిలిటంట్లకి నాలుగు కాళ్ళున్నాయి. నాలుగు కాళ్ళ అన్నాడు సలీం. హా వాటిని పట్టుకుంటే మీ ఖైమా కొట్టులో పెట్టి అమ్ముకోవచ్చు అన్నాడు నవ్వుతూ, అర్జుణ్. ఏంటీ మా కొట్టులోనా ? హా, గొఱ్ఱెలు మీ కొట్టులో కూడా ఉంటాయి కదా అన్నాడు అర్జుణ్,నవ్వుతూ . ఇంత దూరం వచ్చి గొఱ్ఱెలకి కాపలా కాస్తున్నామా ? అప్పుడే ఉన్నట్లుండి ఆ గొఱ్ఱెలు కదలడి నట్లు అనిపించింది. స్కోప్ లోంచి చూస్తున్న అర్జుణ్ కి అనుమానం వచ్చింది. మూవుమెంట్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. అటువైపుగా ఫోకస్ పెట్టి, హా ఇప్పుడు వాటి కాపర్లు అన్నాడు సలీం నవ్వుతూ. వాళ్ళు కాదు 40 డిగ్రీస్ లో చూడు దూరంగా ఒక జీప్ వస్తోంది అన్నాడు అర్జుణ్.
ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమచారం ప్రకారం ఒకటి ఎదురుగా ఉన్న శిఖరం మీద నుండి, రెండవది సింధూ నది పక్కన ఉన్న రహదారి వైపున, మూడవది నదీ మార్గమున. వీటన్నిటిలో మనకు కనబడుతున్న సంకేతాలని బట్టి చూస్తే నదికి ఆవల ఉన్న రహదారి మీద వచ్చేటట్లున్నారు. దగ్గరగా వస్తున్న జీపు మీద ఫోకస్ పెట్టు, అందులో ఉన్న వారితో పాటు ఏమైనా అయుధాలు ఉన్నాయేమో చూడు అన్నాడు అర్జుణ్. రహదారికి ఇరువైపులా దేవదారు వృక్షాలు ఉండటంతో జీపులో ఎవరు ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేకున్నాడు సలీం. చూస్తుండాగానే ఒక టాప్ లెస్ జీపు మలుపు తిరిగింది. జీప్ వెనుక భాగంలో 30 క్యాలిబర్ మెషీన్ గన్ బిగించి ఉంది.దాని వెనుక ఓ వ్యక్తి షెమాగ్ చుట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని గన్ ని ధృఢంగా పట్టుకుని నిలుచున్నాడు. జీపు గంటకి 60 మైళ్ళ వెయగంతో పరిగెడుతోంది, జీపుకి వెనుక భాగంలో ఒక టార్గెట్, ఆల్టిట్యూడ్ 40మీటెర్స్ , విండ్ 100 మీటెర్స్ పెర్ సెకండ్ అలా చెప్పుకుంటూ పోతున్నాడు సలీం. తను చెప్పిన గణాంకాలకి అనుగునంగా స్నైపర్ కి ఉన్న ఎలివేషన్ , విండ్, పారలాక్స్ అడ్జస్టుమంట్ నాబుని సెట్ చేస్తున్నాడు అర్జుణ్. బైనాకులాస్ గుండా చూసి ఒక నోట్ బుక్ మీద బొమ్మలగా గీసుకుని సరి చూసుకున్నాడు. తను చెప్పిన పరామీటర్స్ సరిగా ఉంది అనిపించిన వెంటనే టార్గెట్ అన్నాడు సలీం. అన్న క్షణంలో స్నైపర్ ట్రిగ్గర్ లాగడం జీపు వెనుక నిలబడిన టెర్రరిస్ట్ కూలబడటం రెప్ప పాటులో జరిగిపోయాయి. వెంటనే ఇంకోమారు ట్రిగ్గర్ నొక్కాడు. ముందుకు కదులుతున్న జీపు అదుపు తప్పి పక్కన ఉన్న గుట్ట ఎక్కి పల్టీ కొట్టింది. సంతోషంతో ఒకరి చేయి ఒకరు కొట్టుకున్నారు. అలా సంతోషం నిలిచే లోపల ఆ జీపుని వెంబడించారు మరి కొంత మంది. జీవితంలో మంచిని చెడు వెంటాడినట్టు, సంతోషాన్ని ధుఖ్ఖం వెంటాడుతూనే ఉంటుందని తెలిసుకున్న వాళ్ళు కాబట్టి, చిరునవ్వుతో ఆ ఛాలెంజ్ కి సిద్ధం అయ్యారు ఇద్దరు. జీవితంలో పోరాటాన్ని వదలడం అంటే ప్రాణాలు వదలడం అని బహుశా సైనికులు చెప్పినంతగా ఏ మనస్థత్వ, వ్యక్తిత్వ వికాస నిపుణలు కూడా చెప్పలేరేమో అనిపిస్తోంది.
బేస్ క్యాంపు దగ్గర ఎన్నడూ లేని హడావిడి. వైర్లెస్ సెట్ల గోల ఇప్పటి ఎఫ్.ఎం లని మించిపోతోంది. బయట వాళ్ళు ఎవరైనా వింటే ఏందీ గోల కుంచం కూడా అర్థం కావట్లేదు అనుకుంటారు. అంతటి గజిబిజి వాతావరణంలోకి అప్పుడే అడుగుపెట్టాడు బ్రిగేడియర్, గౌరవ్ సింగ్. ఏమైనా తెలిసిందా, అర్జుణ్ దగ్గర నుండి ? ఏం చేస్తున్నారు ఇంత సేపు? వచ్చిన ఇంఫర్మేషన్ కరక్టేనా ? టకటక అడిగేసాడు బ్రిగేడియర్.మనకి వచ్చిన ఇంఫర్మేషన్ కరక్టే సర్ అన్నాడు,అక్కడే ఉంటూ న్యూస్ కలెక్ట్ చేసుకుంటున్న కలోనల్. ఇంతకముందే, మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఒక ఐ.స్.ఐ చొరబాటుదారుని హతమార్చినట్లు తెలిసింది.
***
ఏంటి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదా అంటూ రుస రుస లాడుతుంటాడు మన బడాకోర్.ఏముంది న్యూస్ చానల్స్ స్క్రోల్లింగ్సులో మార్పులేమీ ఉండుండవు. ఏమీ తోచక ఎంటెర్ అయుంటాడు క్యాంపులోకి అన్నాడు అర్జుణ్. మన బడాకోర్ సంగతి అలా ఉంచు, చూస్తుంటే మనం తేనె తుట్టెను కదిపినట్లయింది. ఏదో ఒక చిన్న గుంపు అనుకున్నాం కాని, ఇంతమందా అనుకుంటూ ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యారు ఇద్దరు. హోరా హోరిగా కాల్పులు జరుపుతున్నారు తీవ్రవాదులు. ఇటువైపు నుండి ఒక్కొక్కరిని కాలుస్తున్నాడు అర్జుణ్, సలీం సాయంతో. చిన్నగా అర్జుణ్ వాళ్ళు ఉండే దిక్కు కనిపెట్టేసారు తీవ్రవాదులు. ఎక్కడ నుండి కాల్పులు జరుగుతున్నయో స్పష్టంగా తెలిసిపోయే సరికి వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ముష్కరులు.

Comments
Post a Comment