కష్ట కాలంలో మనకి గుర్థుకి వచ్చే పద్యం

మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునొందు
గలిమి లేమి రెండుగల వెంతవారికి
విశ్వదాభిరామ వినురవేమ !

ఈ పద్యానికి తాత్పర్యం రాయగలరా ?

Comments

Popular posts from this blog

అర్జున్ - Day 1

కలలో కోలా

అర్జున్ - Day 4